ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ సందడి

03-06-2019 Mon 11:48 | Entertainment
  • తెలుగు తెరకి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్
  • క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన 'డియర్ కామ్రేడ్' సినిమా, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, విజయ్ దేవరకొండ ఆ తరువాత సినిమాపై పూర్తి దృష్టిపెట్టాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ప్రధాన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుండగా, మరో ఇద్దరు కథానాయికలుగా ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఫ్రాన్స్ లో జరుగుతోంది. నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమిటనేది త్వరలోనే ప్రకటించనున్నారు. 
vijay devarakondarasi khanna

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more