మళ్లీ రక్తమోడిన అమెరికా.. దుండగుడి కాల్పుల్లో 11 మంది మృతి
- శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఘటన
- నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి
- మట్టుబెట్టిన పోలీసులు
ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఆరుగురిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని హతమార్చారు. దుండగుడు అదే కార్యాలయంలో పనిచేసేవాడని పేర్కొన్న పోలీసులు.. కాల్పుల వెనకున్న కారణం తెలియాల్సి ఉందన్నారు.