కోహ్లీ ఒక్కడే వరల్డ్ కప్ గెలవలేడు: సచిన్
- జట్టులో సమష్టితత్వం అవసరం
- ఎవరో ఇద్దరు రాణిస్తే సరిపోదు
- కీలకదశలో అందరూ రాణించకపోతే నిరాశతప్పదు
నాలుగోస్థానంలో బ్యాటింగ్ ఎవరు చేయాలన్నదానిపై చర్చ అనవసరమని, అదో నంబర్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాలుగో నంబర్ లో ఎవరు బ్యాటింగ్ చేయాలన్నది ఓ సమస్యగా తాను భావించడంలేదని, టీమిండియాకు బ్యాట్స్ మెన్ కొదవలేరని, ఎవరైనా ఆ స్థానంలో కుదురుకోవచ్చని అన్నారు. 4, 6, 8 ఇలా ఏ స్థానం అయినా పరిస్థితికి తగ్గట్టుగా ఆడడమే కీలకమని వివరించారు.