భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా పాత్ర కీలకం: రమణాచారి
- 'మా'కు ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకం బహూకరణ
- ఫిల్మ్ చాంబర్ లో నిర్వహించిన కార్యక్రమం
- పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ, ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తాపీ ధర్మారావుకు పెద్ద పేరు ఉండేదని, ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఈ పుస్తక రచయిత ధర్మారావుకు పేరుందని కొనియాడారు. ఈ పుస్తకం ధర్మారావు రాయడం సంతోషమని, ఆ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.