పాక్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించిన గంగూలీ
- ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కే పరిమితం
- ఫైనల్లో భారత జట్టుకు పోటీగా పాక్
- హాట్ ఫేవరెట్‌గా పాక్ బరిలో దిగుతుంది
ఇంగ్లాండ్ పిచ్‌లపై పాక్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తారని గంగూలీ పేర్కొన్నారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ సేవలు భారత జట్టుకు చాలా అవసరమని తెలిపారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై అనుమానం వద్దని, ఐపీఎల్ 12వ సీజన్ వైఫల్యం ప్రపంచ కప్‌పై పడబోదని, వన్డేల్లో కోహ్లీకి మంచి రికార్డ్ ఉందని గంగూలీ స్పష్టం చేశారు.