బాలకృష్ణ తదుపరి చిత్రం టైటిల్ గా 'రూలర్'?
- కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
- ద్విపాత్రాభినయమంటూ ప్రచారం
- ఈ నెల 17వ తేదీన లాంచ్
ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలో కవల సోదరులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఒక కథానాయికగా 'హరిప్రియ' పేరు వినిపిస్తోంది. ఇక ప్రతినాయకుడిగా జగపతిబాబును తీసుకున్నారు. 'లెజెండ్' తరువాత బాలకృష్ణ - జగపతిబాబు కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో భారీ అంచనాలే వున్నాయి.