బాలకృష్ణ సరసన మరోసారి అవకాశాన్ని దక్కించుకున్న హీరోయిన్
- కెఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
- హరిప్రియకు మరోసారి ఛాన్స్
- త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా పనులను కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఒక కథానాయికగా 'హరిప్రియ'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'జై సింహా'లో బాలకృష్ణ సరసన ఆమె ఆడిపాడింది. ఆ సినిమా ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. మరి ఈ సినిమా అయినా ఆమెకి ఇక్కడ మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి.