విద్యార్థుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ ఆవేదన
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు
- బిల్డింగ్ పై నుంచి దూకేసిన ఓ విద్యార్థి
- ట్విట్టర్ లో స్పందించిన నటి పూనమ్ కౌర్
ఓ పిల్లాడు బిల్డింగ్ పైన నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మెరిట్ విద్యార్థి అయినప్పటికీ పరీక్షల్లో ఓ మార్కుతో ఫెయిల్ కావడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడట. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నా’ అని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.