చిన్న చిన్న పొరపాట్లపై పునరాలోచించాలి: ద్వివేదిని కోరిన ఎమ్మెల్సీలు
- ఉపాధ్యాయులపై సస్పెన్షన్లను ఎత్తివేయాలి
- ఎవరో తప్పులకు బాధ్యులను చేయడం సరికాదు
- ఆయాలను పోలింగ్ ఆఫీసర్లుగా నియమించినందునే తప్పులు
ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని, ఇలాగే చర్యలు తీసుకుంటూ పోతే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు భయపడతారని తెలిపారు. ఎన్నికల్లో వేల కోట్ల ధన ప్రవాహం జరిపిన పార్టీలపై చర్యలు తీసుకోలేదని బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. అనుభవం లేని ఆయాలను పోలింగ్ ఆఫీసర్లుగా నియమించినందునే తప్పులు జరిగాయన్నారు. ఉపాధ్యాయుల రెమ్యునరేషన్ విషయంలో కూడా స్పష్టత లేదని, జిల్లాకో రకంగా రెమ్యునరేషన్ చెల్లించారని విమర్శించారు.