తల్లిని చెట్టుకు కట్టేసి ఆమె కళ్ల ముందే కుమార్తెపై సామూహిక అత్యాచారం!
- ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘటన
- మందుల షాపుకెళ్లిన తల్లీకుమార్తెల కిడ్నాప్
- తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు
ఆ తర్వాత తల్లిని అక్కడే ఓ చెట్టుకు కట్టేసి కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో తల్లితో కలిసి ఇంటికి చేరుకున్న బాధితురాలు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఈ నేపథ్యంలో తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి నిందితులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.