నన్ను ఓడించేందుకు కేసీఆర్ రూ.200 కోట్లు పంపారు: నారా లోకేశ్ ఆరోపణ
- జగన్ జైలు పక్షి.. ఆర్కే కోర్టు పక్షి
- వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదు
- దొంగ చేతికి తాళాలు ఇస్తామా?
రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని లోకేష్ చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదని విమర్శించారు. మన రాష్ట్ర తాళాలను ఒక దొంగ చేతికి ఇస్తామా? అని ఆయన ప్రశ్నించారు.