01 Sun 22:07 నందమూరి బాలకృష్ణ ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో?: వైఎస్ షర్మిళ ఇటీవల తనపై జరిగిన దుష్ప్రచారంపై షర్మిళ స్పందన ఎన్బీకే అనే ఓ బిల్డింగ్ నుంచి నాపై దుష్ప్రచారం జరిగింది బాలకృష్ణే ఈ నీచమైన పుకార్లు పుట్టించారని నమ్ముతా
02 Sun 07:24 ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా.. హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,650 కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద నిలకడ
03 Sun 07:24 బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు
04 Sun 07:09 వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్ వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారన్న టీడీపీ ఏపీపీఎస్సీ ఉద్యోగినికే ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు 90 శాతం పోస్టులు తమ వారికేనన్న విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన
05 Sun 07:06 శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు! స్టాండప్ కామెడీలో శవాలపై ప్రైవేట్ భాగాలపై మహిళా డాక్టర్ జోకులు డాక్టర్ సెజల్ పవార్‌ను 15 రోజుల సెలవుపై పంపిన కేఈఎం ఆసుపత్రి ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు.. క్యాంపస్‌లోకి ప్రవేశంపై నిషేధం డాక్టర్ సెజల్, కమెడియన్ ప్రణీత్‌తో పాటు ముగ్గురిపై సైబర్ పోలీసుల ఎఫ్ఐఆర్
06 Sun 06:53 లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి జగనే: మంత్రి డోలా తీవ్ర ఆరోపణలు లిక్కర్ స్కామ్ సూత్రధారి, లబ్ధిదారుడు జగనేనన్న మంత్రి డోలా జగన్ పీఏ కేఎన్‌ఆర్ వందల కోట్లు దోచుకున్నారని ఆరోపణ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.3,500 కోట్లు దుర్వినియోగం ప్రమాదకర రసాయనాలతో ‘జె-బ్రాండ్’ మద్యం సరఫరా చేశారని విమర్శ
07 Sun 06:40 చంద్రుడిపై 200 రోజులు.. సుదీర్ఘ ప్రయోగాలకు ఇస్రో సిద్ధం చంద్రుడిపై ల్యాండర్ల జీవితకాలాన్ని పెంచేందుకు ఇస్రో కృషి ప్రస్తుత 14 రోజుల నుంచి 100-200 రోజులకు పెంచడమే లక్ష్యం అణుశక్తి విభాగంతో కలిసి కృత్రిమ హీటర్ల అభివృద్ధి చంద్రుడిపై రాత్రివేళ తీవ్రమైన చలిని తట్టుకునేలా ఈ టెక్నాలజీ భవిష్యత్ పరిశోధనలకు ఇది కీలకం కానుందన్న ఇస్రో ఛైర్మన్
08 Sun 06:37 రోహిత్ శర్మ రనౌట్ హైడ్రామా.. గిల్ క్లారిటీతో ముగిసిన వివాదం! గిల్‌తో సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్ అసహనం వ్యక్తంచేస్తూ మైదానం వీడిన సీనియర్ బ్యాటర్ మ్యాచ్ అనంతరం రనౌట్‌పై స్పష్టతనిచ్చిన గిల్ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ రీప్లే చూశాడని వివరణ
09 Sun 06:27 హైదరాబాద్‌లో థమన్ 'ఓజీ' షోకు వరుణుడి దెబ్బ.. చివరి నిమిషంలో రద్దు భారీ వర్షాలు, ఈదురుగాలులే కారణంగా రద్దు నిర్ణయం రెండోసారి వాయిదా పడటంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ హృదయం ముక్కలైందంటూ తమన్ ఎమోషనల్ పోస్ట్ త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామన్న నిర్వాహకులు
10 Sun 06:13 శ్రీశైలం కాటేజీల వివాదం: వైసీపీ ఎమ్మెల్యేకు దేవస్థానం ఫైనల్ వార్నింగ్ కాటేజీలు ఖాళీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే బుచ్చెపల్లికి తుది నోటీసు దాదాపు మూడేళ్లుగా కాటేజీలను తన ఆధీనంలో ఉంచుకున్న ఎమ్మెల్యే దీనివల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం జరుగుతోందని అధికారుల ఆరోపణ జూన్ 18లోగా ఖాళీ చేయకుంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక ఎమ్మెల్యేతో పాటు మరో ఆరు ఆస్తుల విషయంలోనూ నోటీసులు జారీ