సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పోలిక గురించి అనుపమ మాట
- అఖిల్ హీరోయిన్ కోసం వెయిటింగ్
- నేటి సాయంత్రం దగ్గుబాటి వారి విందు
* అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించే ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ ఎంపికలో ఆలస్యం కావడం వల్లే చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదట.
* ప్రముఖ నటుడు వెంకటేశ్ తనయ అశ్రిత వివాహం ఇటీవల జైపూర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు సాయంకాలం హైదరాబాదు, గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ లో వివాహ విందును భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దీనికి హాజరవుతారు.