మరో కొరియన్ మూవీ రీమేక్ పై దృష్టిపెట్టిన సల్మాన్ ఖాన్
- 'భరత్' పనుల్లో బిజీగా సల్మాన్
- మరో కొరియన్ మూవీ హక్కులు సొంతం
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఒక వైపున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా పనులను పూర్తి చేస్తూనే, మరో వైపున మరో కొరియన్ మూవీని రీమేక్ చేస్తున్నట్టుగా కూడా సల్మాన్ స్పష్టం చేశాడు .. ఆ కొరియన్ మూవీయే 'వెటరన్'. సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సల్మాన్ చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.