హర్దిక్ పటేల్ కు పోటీగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. ఆసక్తికరంగా జామ్ నగర్ ఎన్నికలు
- జామ్ నగర్ నుంచి హార్దిక్ ను బరిలోకి దింపే యోచనలో కాంగ్రెస్
- అదే స్థానాన్ని ఆశిస్తున్న జడేజా భార్య
- కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా
గుజరాత్ లో కర్నిసేన మహిళా విభాగానికి రివాబా అధ్యక్షురాలిగా ఉన్నారు. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఆమె బీజేపీలో చేరారు. మరోవైపు, లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను నేడు బీజేపీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.