-
చంద్రబాబు ఇంటికి వెళ్లిన వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి!
- మదనపల్లె సీటు ఇచ్చేందుకు జగన్ నో
- ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి నేత
- ఇంకా మదనపల్లె అభ్యర్థిని ప్రకటించని చంద్రబాబు
-
ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్
- పథకాలు కార్యకర్తలకే ఇస్తున్నారని షర్మిల విమర్శ
- వైఎస్సార్ పాలనలో అందరికీ పథకాలు అందేవని వెల్లడి
- శ్రీకాకుళంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో వ్యాఖ్యలు
- కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీ రూ.400కి పెంచుతామని హామీ
-
రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం
- కాబూల్ పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి
- ఇది వార్ క్రైమ్ అంటూ తీవ్రంగా స్పందించిన క్రికెటర్ రషీద్ ఖాన్
- ఘటనపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు జరపాలని డిమాండ్
- ఆసుపత్రిలో ఆశలు ఆవిరయ్యాయంటూ మహ్మద్ నబీ ఆవేదన
-
నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!
- కాఫీ షాప్ వీడియోపై ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అనుమానాలు
- ఇది 100 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియో అని వెల్లడి
- ‘నేను కాఫీ కోసం చస్తున్నా’ అంటూ నెతన్యాహు సెటైర్
- ఆరు వేళ్ల వివాదంపై స్పందిస్తూ వేళ్లను చూపిన ఇజ్రాయెల్ ప్రధాని
- వీడియో నిజమేనంటూ ఫొటోలు విడుదల చేసిన జెరూసలేం కేఫ్
-
మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్
- హర్మూజ్ జలసంధి రక్షణకు నౌకలను పంపాలని ట్రంప్ విజ్ఞప్తి
- బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నిరాకరణ
- ‘ఉత్సాహం లేని’ మిత్రులపై ట్రంప్ విమర్శలు
- తాము అత్యంత శక్తిమంతులమని వ్యాఖ్య
- చైనా కూడా సహకరించాలని ట్రంప్ డిమాండ్
-
ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు
- ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల ధర పెంపు
- ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.2.39 లక్షల సాయం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఉపాధి హామీ నిధులు
- గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యం
-
విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్
- కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
- ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
- డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయతీగా ఉంటానని వెల్లడి
- సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీకరణ
-
సువర్ణ ఇండియా మోసం కేసు.. ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష
- సువర్ణ ఇండియా మోసం కేసులో కీలక తీర్పు వెల్లడి
- ఫ్రెండ్‌షిప్ బాండ్ల పేరుతో 1600 మంది నుంచి రూ.7 కోట్ల వసూలు
- 2015లో నమోదైన కేసులో రాజమహేంద్రవరం కోర్టు తీర్పు
- నిందితులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు
-
క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?
- సెకన్ల ముందు బయటకు వచ్చి బతికిపోయిన మొజ్తబా
- లీకైన ఆడియోతో వెలుగులోకి వచ్చిన నిజాలు
- బాంబు ధాటికి ఛిన్నాభిన్నమైన ఇరాన్ కీలక నేతలు
- మొజ్తబా ఆరోగ్యంపై ట్రంప్ అనుమానాలు
-
మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్
- వివాహం తర్వాత హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న రష్మిక
- హల్దీ రోజు రంగులతో హోలీలా జరుపుకున్నామని వెల్లడి
- ఆటలన్నింటిలో తానే గెలిచానని, విజయ్ తన టీమ్‌లోనే ఉన్నాడని పోస్ట్
- ఉదయ్‌పూర్‌లోని వివాహ వేదికను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించిన నటి
- సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబాలి’ చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్న జంట