రాహుల్ మీ ట్వీట్ కచ్చితంగా పాక్ వార్తల్లో నిలుస్తుంది: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
- దేశమంతా విచారం వ్యక్తం చేస్తోంది
- రాహుల్ మాత్రం పండగ మూడ్‌లో ఉన్నారు
- రాహుల్ మీకేమైంది?
దీనిపై స్పందించిన రవిశంకర్ దేశ పరిస్థితులు రాహుల్‌కి పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చైనా అనుసరిస్తున్న విధానాల పట్ల దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం పండగ మూడ్‌లో ఉన్నారు. రాహుల్‌గాంధీ మీకేమైంది? మీ ట్వీట్ కచ్చితంగా పాకిస్థాన్ వార్తల్లో నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.