టీఆర్ఎస్ లో సయోధ్య.. తీగల కృష్ణారెడ్డితో మాజీ హోంమంత్రి సబిత భేటీ!
- ఇటీవల కేసీఆర్ తో సబిత భేటీ
- త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ హోంమంత్రి
- కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన సబిత
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేసిన సబిత, తీగలపై విజయం సాధించారు. తాజాగా ఆమె టీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.