శంషాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాలు తాత్కాలికంగా రద్దు!
- భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ఎఫెక్ట్
- చండీగఢ్, గుర్ గ్రావ్, డెహ్రాడూన్, అమృత్ సర్ కు వెళ్లే విమానాల రద్దు
- ప్రయాణికులకు ముందస్తు సమాచారం పంపిన అధికారులు
కాగా, పాకిస్థాన్ లోని పలు నగరాల విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించారు. ఇస్లామాబాద్, లాహోర్ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. సియాల్ కోట్, ఫైసలాబాద్, ముల్తాన్ విమానాశ్రయాలకు రాకపోకలు నిలిపివేశారు.