రేపు మధ్యాహ్నం కోడి రామకృష్ణ అంత్యక్రియలు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు మృతి చెందారు. హైదారాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని ఫిలింనగర్ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుట్టు ఆయన బంధువులు తెలిపారు.
Go Back to Shorts
Tollywood
kodi rama krishna
director
Hyderabad

More Telugu News