ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ మాటలు చెప్పడానికేనా మోదీ గుంటూరు వచ్చారు?: నక్కా ఆనందబాబు ధ్వజం
    Sun 18:56

    ఈ మాటలు చెప్పడానికేనా మోదీ గుంటూరు వచ్చారు?: నక్కా ఆనందబాబు ధ్వజం

    • మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారు
    • లోకేశ్‌పై విమర్శలు భయానికి నిదర్శనం
    • ముందు తమ పార్టీ నేతలను చూడాలి
    Read full story
  • భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు!
    Sun 08:21

    భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు!

    • భారత్‌లో రిటైలర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేసిన యాపిల్
    • పాత ఐఫోన్ మోడళ్ల ధరలు రూ.5,000 వరకు పెరిగే అవకాశం
    • ఐఫోన్ 14, 15 సిరీస్‌లపై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది
    Read full story
  • అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్
    Sun 08:13

    అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్

    • అమెరికా F-16 ఫైటర్ జెట్, MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన
    • ఇరాన్ దక్షిణ గగనతలంలో జరిగిందన్న ఐఆర్‌జీసీ 
    • అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగానేనని స్పష్టీకరణ
    • దుబాయ్‌లోని ఉక్రెయిన్ యాంటీ-డ్రోన్ గిడ్డంగిని ధ్వంసం చేశామని మరో ప్రకటన
    • ఇరాన్ ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్
    Read full story
  • భర్త మృతిని తట్టుకోలేక ఒకరు.. వరకట్న వేధింపులతో మరొకరు... చిన్నారులతో తల్లుల బలవన్మరణం
    Sun 07:56

    భర్త మృతిని తట్టుకోలేక ఒకరు.. వరకట్న వేధింపులతో మరొకరు... చిన్నారులతో తల్లుల బలవన్మరణం

    • భర్త మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
    • వరకట్న వేధింపులతో కుమారుడితో కలిసి కాలువలో దూకిన మహిళ
    • సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు
    • కాలువలో గల్లంతైన తల్లీకొడుకుల కోసం కొనసాగుతున్న గాలింపు
    Read full story
  • దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు.. భారీ ప్రాణనష్టం: ఇరాన్ సంచలన ప్రకటన
    Sun 07:38

    దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు.. భారీ ప్రాణనష్టం: ఇరాన్ సంచలన ప్రకటన

    • దుబాయ్‌లోని రెండు అమెరికా రహస్య స్థావరాలపై దాడులు చేశామన్న ఇరాన్
    • క్షిపణి, డ్రోన్ల దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగిందని ప్రకటన
    • దాదాపు 500 మంది సైనికులున్న స్థావరాలే లక్ష్యమని వెల్లడి
    • అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతివ్వొద్దని గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
    Read full story
  • ఆర్సీబీ ఘన విజయం.. అనుష్కకు కోహ్లీ ఫ్లయింగ్ కిస్!
    Sun 07:28

    ఆర్సీబీ ఘన విజయం.. అనుష్కకు కోహ్లీ ఫ్లయింగ్ కిస్!

    • ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం
    • అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ
    • గెలుపు అనంతరం భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్
    • మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్
    Read full story
  • అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’.. ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
    Sun 07:16

    అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’.. ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

    • అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ పథకం ప్రారంభం
    • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం
    • పౌష్టికాహార లోపాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి
    • అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ
    • అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన సీఎం
    Read full story
  • విరామమే నా బలం.. అందుకే ఫ్రెష్‌గా ఆడుతున్నా: కోహ్లీ
    Sun 07:00

    విరామమే నా బలం.. అందుకే ఫ్రెష్‌గా ఆడుతున్నా: కోహ్లీ

    • ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీకి ఘనమైన ఆరంభం
    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం
    • అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ
    • ఇటీవల ఆడిన వన్డేల వల్లే లయ దొరికిందన్న విరాట్
    • ఐపీఎల్ ఛేజింగ్‌లో 4 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
    Read full story
  • విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన
    Sun 06:59

    విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన

    • ఏడాది చివరినాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి
    •  రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 ఎయిర్‌పోర్టుల్లో కొత్త కేఫ్‌లు ప్రారంభిస్తామని వెల్లడి
    • 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై, కిడ్స్ జోన్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
    Read full story
  • భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ
    Sun 06:37

    భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ

    • ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
    • పాదయాత్ర హామీల అమలు.. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
    • సభా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతస్థాయి సమీక్ష
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV