సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-02-2019 Thu 07:13 | Entertainment
  • మరో కథానాయిక ప్రధాన చిత్రంలో త్రిష 
  • 'ఎఫ్ 2'కు ఎనభై కోట్ల వసూళ్లు 
  • అజయ్ భూపతి 'మహాసముద్రం'
 *  కొత్తతరం హీరోయిన్లు ఎంతమంది వస్తున్నప్పటికీ ఇంకా తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష తాజాగా ఓ కథానాయిక ప్రధాన చిత్రంలో నటించడానికి అంగీకరించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహిస్తాడు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద ఇంకా దూసుకుపోతోంది. ఇప్పటికి 78 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఈ వారాంతానికి 80 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
*  'ఆర్ ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి తన రెండో చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిస్తున్నాడు. సమంత కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'మహా సముద్రం' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. 
TrishaVenkateshVaruntejanilsamantha

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more