'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు
- పవన్ కల్యాణ్ పాత్రలో శింబు
- హీరోయిన్స్ గా మేఘ ఆకాశ్ .. కేథరిన్
- ఫిబ్రవరి 1వ తేదీన విడుదల
మేఘ ఆకాశ్ .. కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చూశారు గానీ కుదరలేదు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, శింబుకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.