జల్లికట్టులో విషాదం.. పలువురి పరిస్థితి విషమం

15-01-2019 Tue 13:10 | National
  • తమిళనాడులో జోరుగా సాగుతున్న జల్లికట్టు
  • మధురై జిల్లా అవనీయపురంలో అపశ్రుతి 
  • తీవ్రంగా గాయపడ్డ 11 మంది
సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతుండగా... ఇదే సమయంలో తమిళనాడులో జల్లికట్టు అదే స్థాయిలో జరుగుతోంది. జల్లికట్టు సందర్భంగా తమిళనాడులోని మధురై జిల్లా అవనీయపురంలో అపశ్రుతి దొర్లింది. ఈ పోటీల్లో పాల్గొన్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎద్దులను నిలువరించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తమిళనాడులో జల్లికట్టు పోటీలను భారీ ఎత్తున నిర్వహించడం ఆనవాయతీగా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా ఈ క్రీడ జోరుగా సాగుతోంది.
jallikattumadhuraiavaniyapuraminjuries

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more