తోటి ఉద్యోగినితో సాఫ్ట్వేర్ ఉద్యోగి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
- టీసీఎస్‌లో టీం లీడర్‌గా పని చేస్తున్న నాగరాజు
- రాధారాణితో వివాహేతర సంబంధం
- ఆరు నెలలుగా ద్వారకానగర్‌లో కాపురం
రాధారాణితో కలిసి హైదరాబాద్‌లోని హస్తినాపురం ద్వారకానగర్‌లో ఆరు నెలలుగా వేరు కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న అమూల్య.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయ పడినా వినిపించుకోలేదని.. తనను, కూతురిని వదిలించుకునేందుకు నాగరాజు పథకం పన్నాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.