నన్ను వెంటనే విధుల్లోకి తీసుకోండి.. టీటీడీ ఈవోకు రమణదీక్షితులు లేఖ!
- హైకోర్టు తీర్పును వర్తింపజేయాలని విజ్ఞప్తి
- గత మే నెలలో దీక్షితులను తప్పించిన టీటీడీ
- ఆగమ నిబంధనల విషయంలో చెలరేగిన వివాదం
ఈ నేపథ్యంలో 65 ఏళ్లు పూర్తయిన అర్చకులకు విశ్రాంతి ఇవ్వాలనీ, కొత్తవారిని తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకోవడంతో గత మే నెలలో రమణ దీక్షితులతో పాటు మరికొందరు అర్చకులను విధుల నుంచి తప్పించారు. దీనిపై రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.