సిమ్లాలో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ!
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తీరికలేకుండా గడిపిన రాహుల్
- విహారయాత్రకు హిమాచల్‌ప్రదేశ్
- దివ్యాంగ విద్యార్థులతో కలిసి చెస్ ఆడిన కాంగ్రెస్ చీఫ్
ఈ క్రమంలో అక్కడి దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు చెస్ ఆడుతూ ముచ్చటించారు. విద్యార్థులతో రాహుల్ చెస్ ఆడుతుండగా ఆయన సోదరి ప్రియాంక వాద్రా ఫొటో తీశారు. సిమ్లాలో నిర్మిస్తున్న ప్రియాంక ఇంటిని రాహుల్ పరిశీలించారు. సిమ్లా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో రాహుల్ ఓ దాబా వద్ద ఆగినప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనను కలుసుకున్నారు.