లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్ రిలీజ్.. తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!
- ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ఆధారంగా సినిమా
- బాలయ్య హీరోగా సినిమా తీస్తున్న క్రిష్
- ట్విట్టర్ లో ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఈ రోజు స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్ ను ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తానని ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న కథానాయకుడు ట్రైలర్ కూడా ఇదే రోజు విడుదల కానుంది. కాగా, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో జోకులు వేస్తున్నారు.