కంగ్రాట్స్ కేటీఆర్ అన్నా... క్లీన్ స్వీప్: హీరో నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంగ్రాట్స్ కేటీఆర్ అన్నా... క్లీన్ స్వీప్: హీరో నిఖిల్

  • మెజారిటీ స్థానాల్లో దూసుకెళుతున్న టీఆర్ఎస్
  • మరో ఐదేళ్లు అభివృద్ధే
  • ట్విట్టర్ లో స్పందించిన నిఖిల్
ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ ను బట్టి టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతుండగా, హీరో నిఖిల్ స్పందించాడు. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయనుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ "క్లీన్ స్వీప్ టీఆర్ఎస్... శుభాకాంక్షలు కేటీఆర్ అన్నా... మరో ఐదేళ్లు సంతోషంగా అభివృద్ధిపై దృష్టిని సారించండి. మీరు బంగారు తెలంగాణను తెస్తారని మేము నమ్ముతున్నాం" అని ట్వీటాడు. ఆపై 'టైటానిక్' హీరో లియొనార్డో డికాప్రియో ఎమోజీని కూడా నిఖిల్ తన ట్వీట్ కు జోడించాడు.



KTR
Nitin
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana
Telangana Assembly Results

More Telugu News