ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశాం: మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి
- ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత
నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను అనుసరించి ఫలితాలు వెల్లడయ్యే సమయం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటలూ నిఘా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.