దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం.. అడ్డుకున్న ఓటర్లు.. కోపంగా వెళ్లిపోయిన దర్శకేంద్రుడు
- ఫిలింనగర్లో ఓటేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు
- నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ప్రయత్నం
- అడ్డుకున్న ఓటర్లు
గతంలో చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆయన క్యూలో వెళ్లి ఓటేశారు. అయితే, రాఘవేంద్రరావు మాత్రం ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఆయన తీరును పలువురు తప్పుబడుతున్నారు. అడిగినందుకు ఓటు వేయకుండా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.