మిర్యాలగూడలో రోడ్డు పక్కన నాలుగు లక్షలు లభ్యం!
- ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న సొమ్ము
- రోడ్డుపక్కన పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
- ‘కాంగ్రెస్’ కండువా కప్పుకున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం
కాగా, స్థానిక ఈదుల్ గూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి నుంచి రూ.47 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న సొమ్ముకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అతను చూపించలేకపోయినట్టు పోలీసులు చెప్పారు.