కూటమి గెలుస్తుందని లగడపాటి చెబుతుంటే... టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరిన ఆయన భార్య పద్మ!
- ప్రజల నాడి హస్తం వైపుందన్న రాజగోపాల్
- దానం నాగేందర్ తరఫున ప్రచారం చేసిన పద్మ
- కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు
దానం నాగేందర్ అన్నను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. గతంలో పాలించిన ఏ ప్రభుత్వమూ చేయనంత అభివృద్ధిని టీఆర్ఎస్ చేసి చూపిందని, మరో పదేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.