పోలింగ్‌ రోజు 7న తెలంగాణలో అన్ని కోర్టులకు సెలవు

02-12-2018 Sun 09:20 | Both States
  • ఉమ్మడి హైకోర్టుతోపాటు దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ
  • జ్యుడిషియల్‌ అకాడమీ, న్యాయ సేవాధికార సంస్థలు పనిచేయవు
  • ప్రత్యామ్నాయంగా 15వ తేదీన హైకోర్టు పనిచేస్తుంది 
తెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్‌ ఈనెల 7వ తేదీన జరగనుండడంతో ఆరోజు ఉమ్మడి హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని దిగువ కోర్టులకు సెలవు ప్రకటించారు. ఈ రోజుకు బదులుగా ఈనెల పదిహేనవ తేదీన హైకోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్‌ మానవేంద్రరాయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటింగ్‌ రోజున రాష్ట్రంలోని జ్యుడిషియల్‌ అకాడమీ, తెలంగాణ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థలు, హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీకి సెలవు ప్రకటించారు.
legala holidaypoling dayTelangana

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more