ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'మహర్షి'లో మెయిన్ విలన్ ఆయనేనట!
    Sat 12:59

    'మహర్షి'లో మెయిన్ విలన్ ఆయనేనట!

    • విలేజ్ సెట్లో 'మహర్షి'
    • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
    • ఏప్రిల్ 5వ తేదీన విడుదల
    Read full story
  • నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంపై ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష
    Tue 19:33

    నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంపై ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష

    • పరీక్షను ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు
    • పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరమన్న కేంద్రమంత్రి
    • పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడొద్దన్న కేంద్రమంత్రి
    Read full story
  • మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు
    Tue 19:15

    మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు

    • మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్లా వ్యవహరిస్తానన్న సీఎం చంద్రబాబు
    • వేట నిషేధ సమయంలో 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయం
    • మత్స్యకార మహిళల కోసం సీవీడ్ సాగు, 60% సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్లు
    • మన జలాల్లో గస్తీ పెంచి ఇతర రాష్ట్రాల బోట్లను అడ్డుకుంటామని హామీ
    • జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, తీర గ్రామాలకు మెటల్ రోడ్ల ప్రకటన
    Read full story
  • మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన
    Tue 19:07

    మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన

    • ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఘటన
    • తన వార్డులో అభివృద్ధి పనుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ
    • అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వినూత్న నిరసన
    Read full story
  • భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే!
    Tue 18:53

    భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే!

    • చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు
    • డిసెంబర్‌లో మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం
    • బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, టీఎన్‌సీఏ మధ్య చర్చలు
    • చెపాక్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు
    • భారత్-ఆస్ట్రేలియా క్రీడా సంబంధాల్లో భాగంగా ఈ కార్యక్రమం
    Read full story
  • ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్
    Tue 18:53

    ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్

    • నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేశామన్న సత్యకుమార్
    • 785 ప్రైవేట్ ఆసుపత్రులకు నిధులు అందాయని విడుదల
    • ఇప్పటి వరకు మొత్తం రూ. 5,556 కోట్లు విడుదల చేశామని వెల్లడి
    Read full story
  • మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు!
    Tue 18:46

    మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు!

    • టెక్సాస్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురైనా బతికిన హంటర్ వైచ్
    • ఆసుపత్రిలో పది గంటల పాటు చికిత్స పొందిన హంటర్
    • 24 గంటల తర్వాత అదే ప్రాంతానికి వెళ్లిన హంటర్
    Read full story
  • నా తమ్ముడిని నేనే ఏడిపిస్తా.. వేరే వాళ్లకి ఆ ఛాన్స్ లేదు: కయాదు లోహర్
    Tue 18:44

    నా తమ్ముడిని నేనే ఏడిపిస్తా.. వేరే వాళ్లకి ఆ ఛాన్స్ లేదు: కయాదు లోహర్

    • తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నటి కయాదు లోహర్ పోస్ట్
    • జీవితంలో ఎక్కడికెళ్లినా నీ వెంటే ఉంటానని భావోద్వేగ కామెంట్స్
    • జీవీ ప్రకాష్ హీరోగా 'ఇమ్మోర్టల్' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్న కయాదు
    • ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటన
    • ఆసక్తికరంగా సినిమా టీజర్
    Read full story
  • స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల
    Tue 18:37

    స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల

    • వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారన్న షర్మిల
    • బటన్లు నొక్కినంత మాత్రాన మళ్లీ సీఎంలు కాలేరని ఎద్దేవా
    • వైఎస్సార్ ఆశయాలను నాశనం చేశారని మండిపాటు
    Read full story
  • దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం: వైఎస్ అవినాశ్ రెడ్డి
    Tue 18:35

    దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం: వైఎస్ అవినాశ్ రెడ్డి

    • బోడపాడులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటున్నారన్న అవినాశ్
    • వైసీపీ నేతలను పీఎస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపాటు
    • దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV