కేసీఆర్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ రాజీనామా

16-11-2018 Fri 06:26 | Telangana
  • కేసీఆర్‌తోపాటే ఎన్నికల సభల్లోకి
  • ఎన్నికల నిబంధనల ప్రకారం నేరం
  • అందుకే రాజీనామా
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా విధులు నిర్వర్తిస్తున్న దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌తోపాటు తాను కూడా ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనివాస్ తెలిపారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉండే వ్యక్తులు ఎన్నికల సభల్లో, ప్రచారంలో పాల్గొనడానికి వీలుకాదు. ఈ కారణంగానే తాను రాజీనామా చేసినట్టు దేశపతి తెలిపారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపానని పేర్కొన్నారు. కాగా, దేశపతి శ్రీనివాస్ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
KCRDesapathi SrinivasOSDTelangana

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more