కాజల్ ను ముద్దు పెట్టుకోవడంపై చోటా కె నాయుడి వివరణ!
- సౌందర్య తర్వాత నేను ఎక్కువ అభిమానించింది కాజల్ నే
- కాజల్ తో చాలా సినిమాలకు పని చేశా
- ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ముద్దు పెట్టా
ఈ నేపథ్యంలో, ఈ అంశంపై చోటా కె నాయుడు స్పందించారు. సౌందర్య తర్వాత తాను అంతగా అభిమానించింది కాజల్ నే అని ఆయన చెప్పారు. కాజల్ తో కలసి చాలా సినిమాలకు పని చేశానని... ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ఆమెను ముద్దు పెట్టుకున్నానని... అంతకు మించి ఇందులో మరేమీ లేదని వివరణ ఇచ్చారు.