అమరావతిలో శిలాఫలకాన్ని ఇంగ్లిష్ లో వేసినప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పోయింది!: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- ఆత్మగౌరవం అంటే అర్థం మారిపోయింది
- అధికారమే పరమావధిగా మారింది
- కాంగ్రెస్ వాళ్లు వస్తే లేచి వెళ్లిపొమ్మని ఎన్టీఆర్ చెప్పారు.
‘కాంగ్రెస్ వాళ్లు మీ పక్కన కూర్చుంటే లేచి వెళ్లిపోండి’ అని అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చెప్పేవారని వెల్లడించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నేతలకు ఆత్మగౌరవం అంటే అధికారమేనని, అందుకోసమే వాళ్లు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.