99 శాతం హీరోయిన్లు అందుకు అంగీకరించే వస్తారు: రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యల వీడియో
- అవకాశాల కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ల వలలో పడతారు
- సెక్స్ కు అంగీకరించే వస్తారు
- అత్యాచారాలు, బలవంతం ఉండదు
- మగవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్న రాఖీ సావంత్
మహిళలను లైంగికంగా వాడుకునే విషయంలో క్యాస్టింగ్ డైరెక్టరకు బాధ్యత ఉంటుందని, సినిమా అవకాశాల కోసం వచ్చేవారు తొలుత వీరి వలలోనే పడతారని వెల్లడించింది. ఈ విషయంలో మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి, ఆపై వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్ కు కూడా దిగవచ్చని రాఖీ సావంత్ హెచ్చరించింది. ఆమె మాటల వీడియోను మీరూ చూడవచ్చు.