కారు టైర్లు పేలి, డివైడర్ పైకి... ఏపీ మంత్రి సోమిరెడ్డికి తప్పిన ఘోర ప్రమాదం!
- శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మంత్రి సోమిరెడ్డి
- జాతీయ రహదారిపై అదుపు తప్పిన వాహనం
- డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
దాంతో వాహనం టైర్లు పేలడంతో, వాహనం స్కిడ్ అయి, డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తరువాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు.