ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘గీతం’ మూర్తికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు
    01 Sun 14:10

    ‘గీతం’ మూర్తికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు

    • అన్ని మంచిగుణాలు మూర్తీభవించిన వ్యక్తి మూర్తి
    • ‘గీతం’ విద్యాసంస్థకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు
    • విశాఖ జిల్లా పెద్ద దిక్కును కోల్పోయింది
  • ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ
    02 Tue 14:41

    ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ

    • ఏఐతో ఐటీ రంగానికి ముప్పులేదన్న టీసీఎస్ ఛైర్మన్
    • ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లను నియమిస్తామని ప్రకటన
    • రాబోయే మూడేళ్లలో ఇది సాధ్యమవుతుందని చంద్రశేఖరన్ ధీమా
    • మానవ మేధస్సు, ఏఐ భాగస్వామ్యంతోనే భవిష్యత్ అని స్పష్టీకరణ
    • ఇప్పటికే ఏఐ ప్రాజెక్టుల ద్వారా కంపెనీకి భారీ ఆదాయం
  • మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్!
    03 Tue 14:25

    మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్!

    • తమిళనాడులోని ఆలయ ఏనుగు 'మంగళం' వీడియో వైరల్
    • ఫుట్ మసాజ్ చేయాలని అడుగుతున్నట్టుగా గజరాజు సైగలు
    • ఏనుగు, మావటి మధ్య అనుబంధానికి నెటిజన్లు ఫిదా
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
  • మోడ్రన్ డేటింగ్‌లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది?
    04 Tue 14:21

    మోడ్రన్ డేటింగ్‌లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది?

    • రిలేషన్‌షిప్‌ సీరియస్ కాగానే దూరమయ్యే వింత ప్రవర్తన
    • పఫర్ చేప రక్షణ వలయంలా ప్రవర్తిస్తారు
    • చిన్ననాటి భయాలే ఇందుకు ప్రధాన కారణం
    • చర్చల నుంచి తప్పించుకునేందుకు ఘోస్టింగ్ ఆశ్రయం
    • థెరపీ ద్వారా మార్పు సాధ్యమని వెల్లడి
  • ఆఫ్ఘ‌న్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్.. రోహిత్‌పై వీడని సందిగ్ధత
    05 Tue 13:50

    ఆఫ్ఘ‌న్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్.. రోహిత్‌పై వీడని సందిగ్ధత

    • బెంగళూరులో ఫిట్‌నెస్ నిరూపించుకున్న స్టార్ ఆల్‌రౌండర్
    • గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ
    • కోహ్లీ స్థానంలో జట్టులోకి యశస్వి జైస్వాల్
    • రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇంకా వీడని అనుమానాలు
  • రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి: రాంచందర్ రావు
    06 Tue 13:41

    రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి: రాంచందర్ రావు

    • ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వంపై రాంచందర్ రావు విమర్శలు
    • ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని వ్యాఖ్య
    • కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ‘‘దీదీ మారిపోయారు’’.. తృణమూల్ రెబెల్‌ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు!
    07 Tue 13:39

    ‘‘దీదీ మారిపోయారు’’.. తృణమూల్ రెబెల్‌ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు!

    • ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వివరించిన శతాబ్ది రాయ్‌
    • అధినాయకత్వాన్ని కలిసే అవకాశం ఉండేది కాదని ఆరోపణ
    • పార్టీలో అవినీతి పెరిగినట్లు వెల్లడి
    • ఎంపీల గొంతు నొక్కారని విమర్శ
    • ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థన
  • నిర్మాతగా మారిన నాగచైతన్య.. కీలక పాత్రలో భూమిక చావ్లా
    08 Tue 13:26

    నిర్మాతగా మారిన నాగచైతన్య.. కీలక పాత్రలో భూమిక చావ్లా

    • 'దూత' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం
    • ఈ సిరీస్ ద్వారా నిర్మాత అవతారమెత్తిన చైతూ
    • ఎనిమిదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చైతూ, భూమిక
  • భారత్‌లో నోలన్ సినిమా క్రేజ్.. 'ది ఒడిస్సీ' టికెట్ ధర రూ. 3,300.. అయినా హాట్ కేకుల్లా అమ్మకాలు!
    09 Tue 13:25

    భారత్‌లో నోలన్ సినిమా క్రేజ్.. 'ది ఒడిస్సీ' టికెట్ ధర రూ. 3,300.. అయినా హాట్ కేకుల్లా అమ్మకాలు!

    • క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
    • ముంబై, పూణె నగరాల్లో రూ. 3,300 వరకు చేరిన ఐమ్యాక్స్ టికెట్ ధరలు
    • అధిక ధరలు ఉన్నప్పటికీ నిమిషాల్లోనే అమ్ముడవుతున్న వైనం
    • టికెట్ ధరలపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వాడివేడి చర్చ
    • జులై 17న విడుదల కానున్న ఈ చిత్రంలో భారీ తారాగణం
  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
    10 Tue 13:11

    స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పవన్ పరిశీలన
    • కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం
    • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
    • నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
    • త్వరలో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV