కరణ్ జొహార్ 'బ్లాక్ బస్టర్' ముచ్చట!
- క్యాప్షన్ ఫొటోకి సంబంధించింది కాదు
- ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ట్రైలర్‌ని ప్రదర్శించిన రణబీర్
- ట్రైలర్‌ను చూసేందుకే ఆహ్వానించారు
ఆయన పోస్ట్ చేసిన ఫొటో వెనుక మరో విషయం కూడా ఉంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. బుధవారం రాత్రి ఈ ట్రైలర్‌ను రణబీర్ తన నివాసంలో ప్రదర్శించారట. ఈ ట్రైలర్‌ను చూసేందుకు వారందరినీ రణబీర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కరణ్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ భారీ విజయాన్ని అందుకోనుందన్న ఉద్దేశంతోనే ఆ క్యాప్షన్ ఇచ్చారని అంటున్నారు.