సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దేవదాస్'

25-09-2018 Tue 11:05 | Entertainment
  • కామెడీ ఎంటర్టైనర్ గా 'దేవదాస్'
  • భారీస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ 
  • ఈ నెల 27వ తేదీన విడుదల
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగిందని అంటున్నారు. అటు నాగార్జున అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకం ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి మరి.            
nagarjunanani

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more