కోల్కతాలోని బగ్రీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది!
- శనివారం తెల్లవారుజామున అంటుకున్న మంటలు
- క్షణాల్లోనే మార్కెట్ మొత్తం వ్యాపించిన వైనం
- నివాస స్థలాలను ఖాళీ చేయించిన అధికారులు
అయితే, మంటలను అదుపు చేసేందుకు అవి సరిపోకపోవడంతో మరికొన్నింటిని రప్పించారు. మొత్తం 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలు, నివాస స్థలాలు ఉండడంతో జనాలను ఖాళీ చేయించారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదని కోల్కతా మేయర్ సోవన్ ఛటర్జీ తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.