24 గంటల్లో కేసు వెనక్కి తీసుకోకపోతే.. ప్రజాగ్రహమే!: సోమిరెడ్డి హెచ్చరిక
- ప్రజా ఉద్యమాలు చేస్తే వారెంట్ ఇస్తారా?
- రాహుల్ సహా గిట్టని వారందరికీ నోటీసులు ఇస్తున్నారు
- తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే నోటీసులు
తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారంటూ విమర్శించారు.