రాష్ట్రంలోని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలోని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక

మహాసేన్ తుపాను నుంచి రాష్ట్రానికి పెద్దగా ప్రమాదం లేకున్నా, రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నైకి ఆగ్నేయంగా 1230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాను, గంటకు 15 కిమీ వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. కాగా, మరో 24 గంటల్లో 'మహాసేన్' పెనుతుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News