సమాజసేవ ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు!
- విజయవాడ పటమటలో వ్యభిచార దందా
- ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులు అరెస్ట్
- 12 సెల్ ఫోన్లు స్వాధీనం
ఈ క్రమంలో అక్కడకు వచ్చే మహిళలను వ్యభిచారం ఊబిలోకి దింపి, సొమ్ము చేసుకుంటున్నారు. దానయ్య బజారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ వ్యభిచారం దందా నడిపిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా, నిందితుల నుంచి రూ. 13వేలు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.