కేసీఆర్ సభకు వస్తున్న వేళ... ఏరియల్ వ్యూ చిత్రాలు చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ సభకు వస్తున్న వేళ... ఏరియల్ వ్యూ చిత్రాలు చూడండి!

  • సాగర్, శ్రీశైలం హైవేల మధ్య కొంగరకలాన్
  • సభ విజయవంతంతో టీఆర్ఎస్ ఆనందం
  • హెలికాప్టర్ లో కేసీఆర్ ను చూసి ప్రజల కేరింతలు
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉన్న కొంగరకలాన్ లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం క్యాబినెట్ భేటీ అనంతరం, కేసీఆర్ హెలికాప్టర్ లో నేరుగా కొంగరకలాన్ కు వచ్చారు. సాయంత్రం 5 గంటల తరువాత ఆయన హెలికాప్టర్ ను గాల్లో చూసిన లక్షలాది మంది ప్రజలు కేరింతలు కొట్టారు. అంత జనసంద్రాన్ని చూసిన కేసీఆర్ గాల్లోనుంచే వారికి చేతులు ఊపుతూ, వారిని మరింత ఉత్సాహ పరిచారు. ఆ దృశ్యాలివి.
Kongarakalan
KCR
Meeting
Pragati Nivedana

More Telugu News