ఆ డబ్బు వెంటనే చెల్లించండి.. హీరో శింబుకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

01-09-2018 Sat 16:51 | Entertainment
  • 'అరాసన్' సినిమా కోసం 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న శింబు
  • ఆ చిత్రంలో నటించలేదు.. అడ్వాన్స్ కూడా తిరిగి చెల్లించలేదు
  • వడ్డీతో సహా చెల్లించాలంటూ ఆదేశించిన హైకోర్టు
తమిళ సినీ హీరో శింబుపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్సును వడ్డీతో సహా చెల్లించాలంటూ ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని హెచ్చిరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, 'అరాసన్' చిత్రంలో నటించేందుకు గాను ప్యాషన్ మూవీ మేకర్స్ నుంచి 2013 జూన్ 17న రూ. 50 లక్షలను శింబు అడ్వాన్స్ గా తీసుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టులో శింబు నటించ లేదు. తీసుకున్న అడ్వాన్సును కూడా నిర్మాతకు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వడ్డీతో కలిపి మొత్తం రూ. 85 లక్షలను ప్యాషన్ మూవీ మేకర్స్ కు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
sinbukollywoodHigh Court

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more