గౌతమ్ కు అప్పుడే 12 ఏళ్లు వచ్చేశాయ్!: పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గౌతమ్ కు అప్పుడే 12 ఏళ్లు వచ్చేశాయ్!: పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

  • కాలం చాలావేగంగా గడుస్తోందని వ్యాఖ్య
  • గౌతమ్ పట్ల చాలా ఆనందంగా ఉన్నానని వెల్లడి
  • ఇన్ స్టాగ్రామ్ లో స్పందించిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఈరోజు 12వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా గడిచిపోతుందనీ, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్లకు చేరుకున్నాడని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు.

‘కాలం చాలా వేగంగా గడిచిపోతోం ది. అప్పుడే నా కుమారుడికి 12 ఏళ్లు వచ్చేశాయి. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.
Mahesh Babu
GAUTAM
BIRTHDAY

More Telugu News